నరసరావుపేట లోని వినుకొండ రోడ్ లో, RTC బస్ స్టాండ్ కి సమీపంలో ఉన్న పెరల్స్ కల్యాణ వేదిక కు స్వాగతం, సుస్వాగతం ! పట్టణంలోని రణగొణ శబ్దాలకు దూరంగా ప్రశాంతమైన వాతావరణం లో నిర్మించబడిన మా కళ్యాణ వేదిక ముందు విశాలమైన పార్కింగ్ సదుపాయం కూడా కలదు. మా ఫంక్షన్ హాల్ ని బుక్ చేసుకొని మీ వివాహా మహోత్సవాన్ని అద్భుతమైన అనుభూతిగా మార్చుకోండి.
its larger building with the capacity of 1000 peoples seating capacity. Space for Archestra also reserved in the main hall.
Infront of the function hall broad open place is there where you can easily park the vehicle without any traffic issues.
We have High capcity Generator for power cut problems. We have 3 Generators Of Total Capacity 750 KV (180, 120, 62 Kv Each).
మా కల్యాణ వేదిక ని బుక్ చేసుకొన్నయెడల మీకు వివాహానికి సంబంధించిన ఇతర సర్వీసెస్ లో సహాయము చేయగలము. ఫ్లవర్ డెకొరేషన్, ఫుడ్ కేటరింగ్ , ఆర్కెష్ట్రా మ్యూజిక్ , ఫుడ్ సప్లయర్ సర్వీసెస్ మొదలగు వాటిని తక్కువ ధరలకే మీకు ఆరెంజ్ చేసి ఇవ్వగలము.
We are happy to announce that all kind of functions can be celebrated by following…
September 17, 2021 Read MoreWe wish all our friends & customers “Happy Sri Rama Navami” శ్రీ రామ నవమి శుభాకాంక్షలు…
April 14, 2019 Read MoreWe have launched our website www.pearlskalyanavedika.com on the eve of telugu new year (వికారి నమ…
April 6, 2019 Read More